📄 ePaper
Saturday, October 10, 2026
Homeఎడిటోరియల్శారీ ఫంక్షన్ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

శారీ ఫంక్షన్ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

మన ప్రజా ప్రతినిధి అక్బర్ పేట భూంపల్లి మండల్ సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలో నగరం గ్రామంలో నేషనల్ కాంగ్రెస్ వారియర్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గజబిన్కర్ అశోక్ కూతురి సారి ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరై గజాబింకర్ అశోక్ కుమార్తెను ఆశీర్వదించారు అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఉండాలని దీవించారు.

శారీ ఫంక్షన్ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

అక్బర్ పేట భూంపల్లి మండలం నగరం గ్రామంలో కాంగ్రెస్
పార్టీ నాయకులు.


గజబింకర్ అశోక్ కూతురి శారి ఫంక్షన్*
కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి .
ఈ కార్యక్రమంలోహాజరై చిన్నారిని నిండు నూరేళ్ళ పాటు చల్లగా ఉండాలని అక్బర్ పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండా శంకర్, పూద్ధోజి ప్రభాకర్ చారి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ సోలిపేట ప్రసాద్ రెడ్డి,మరియు ప్రదీప్ రెడ్డి, కాకి కొండల్, నామాల దుర్గయ్య, సుభాష్. తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.