Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుజిల్లా కాంగ్రెస్ డిసీసీ నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు

జిల్లా కాంగ్రెస్ డిసీసీ నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//

రాజన్నసిరిసిల్ల,నవంబర్,23

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన జిల్లా కమిటీ అధ్యక్షుల్లో భాగంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్( డిసిసి )అధ్యక్షులుగా నియామకం  అయిన శ్రీ సంగీతం శ్రీనివాస్ గారికి
ప్రముఖ కవి, రచయిత శ్రీ జూకంటి జగన్నాథం , టీఎస్ యుటిఎఫ్ నాయకులు పాకాల శంకర్ గౌడ్  శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular