ఇల్లంతకుంట సహకార సంఘం సొసైటీ చైర్మన్ రొండ్ల తిరుపతిరెడ్డి
మన ప్రజాప్రతినిధి/ మానకొండూరు తేదీ 29 నవంబర్
ఇల్లంతకుంట సొసైటీ పరిధిలోని రైతులకు 44 లక్షలు దీర్ఘకాలిక అప్పులు మంజూరు చేశామని ఇల్లంతకుంట సహకార సంఘం సొసైటీ చైర్మన్ రోడ్ల తిరుపతిరెడ్డి తెలిపారు.రొండ్ల మధుసూదన్ రెడ్డి రేపాక 6 లక్షలు,పండుగ పర్షరాం ఇల్లంతకుంట 5 లక్షలు, పయ్యావుల మల్లేశం పెద్దలింగాపూర్ 6 లక్షలు, సింగరి శ్రీనివాస్ అనంతారం 10 లక్షలు, బొల్లవేణి బాలయ్య సిరికొండ 8 లక్షలు,జీడికంటి రవి వల్లంపట్ల 4 లక్షలు, దొమ్మాటి ఐలవ్వ కందికట్కూర్ 5 లక్షలు, సంఘంలో దీర్ఘకాలిక అప్పులు 15.67 పదిహేను కోట్ల అరవై ఏడు లక్షలు, స్వల్పకాలిక అప్పులు 17.33 కోట్ల ముప్పై మూడు లక్షలు. మొత్తం 33.89 ముప్పై మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు రుణాలు మంజూరు అయినాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కట్టా సుధాకర్ రెడ్డి, సీఈఓ చిట్టి రవీందర్ రెడ్డి,సొసైటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

