📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రజాపాలనవిజయోత్సవాల్లోపాల్గొన్నమానకొండూర్ఎమ్మెల్యేకవ్వంపల్లిసత్యనారాయణ

ప్రజాపాలనవిజయోత్సవాల్లోపాల్గొన్నమానకొండూర్ఎమ్మెల్యేకవ్వంపల్లిసత్యనారాయణ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్3
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా హుస్నాబాద్‌లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మానకొండూర్ అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా స్వాగతం పలికారు.
హుస్నాబాద్ అభివృద్ధికి దోహదపడే పలు కీలక కార్యక్రమాలను సీఎం ప్రారంభించిన సందర్భంలో ప్రాంతీయ ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పార్టీ శ్రేణులు వేడుకల్లో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.