📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్ప్రేమ నేరమా?తల్లిదండ్రులపైదాడి న్యాయమా?

ప్రేమ నేరమా?తల్లిదండ్రులపైదాడి న్యాయమా?

📰 Generate e-Paper Clip

చట్టంచేతుల్లోఉండాల్సినచోట…గుంపుల చేతుల్లోకి వెళ్లిందా?
ఎర్పేడుమండలంలోమానవత్వాన్నిమించినదౌర్జన్యం
మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్16
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ముసలిపేడు గ్రామంలో జరిగిన ఘటన సమాజాన్ని, చట్టవ్యవస్థను, మానవ విలువలను ప్రశ్నించే స్థాయికి చేరింది.నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న యువజంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం వారి హక్కు. కానీ అదే ప్రేమను నేరంగా మలచి, నిరపరాధులైన తల్లిదండ్రులపై దాడి చేయడం ఏ చట్టంలో రాసుంది?ప్రేమ వెళ్లిపోయింది… దౌర్జన్యం మిగిలిందియువజంట ఊరు విడిచి వెళ్లిందనే కారణంతో, యువతి తరపు బంధువులు రాత్రి వేళ గుంపులుగా చేరి యువకుడి తల్లిదండ్రుల ఇంటిపై దాడి చేశారు.ఇది కోపమా?ఇది సంప్రదాయమా?లేదాచట్టాన్నితుంగల తొక్కినఅహంకారమా?
ఇంటితాళాలుపగలగొట్టి,వృద్ధులపైచేయిచేసుకుని,బూతులు తిడుతూ,కుటుంబాన్నిరోడ్డుపైకితోసి…ఇంటితాళంవేసివెళ్లిపోవడం సూటిగాచెప్పాలంటేరౌడీయిజమే.ఇక్కడప్రశ్న-చట్టంఎక్కడఉంది?
ఈదేశంలోపోలీస్ స్టేషన్లుఉన్నాయికోర్టులుఉన్నాయిరాజ్యాంగం ఉందిఅయితే గుంపుల దౌర్జన్యానికి అనుమతి ఎవరు ఇచ్చారు?
ప్రేమించారనే కారణంతో వృద్ధులను కొట్టే హక్కు ఎవరికీ లేదు.
ఇది కేవలం ఒక కుటుంబంపై దాడి కాదు…చట్టంపై దాడి.సమాజంపై దాడి. రాజ్యాంగంపై దాడి.ప్రేమ తప్పు కాదు… నేరం దౌర్జన్యమేప్రేమించుకున్న పిల్లలు తప్పు చేస్తే,చట్టం ప్రకారం చర్యలు ఉండాలి.కానీగుంపులు చేరితీర్పులు చెప్పిశిక్షలు అమలు చేయడంఇది న్యాయం కాదు… అరాచకత.బాధితుల వేదన“తప్పు చేసినది మా కొడుకు అంటున్నారు…అయితే శిక్ష అనుభవించేది మేమెందుకు?”అంటూ బాధిత తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజాస్వామ్యంలో గుంపుల రాజ్యమా?ఈ ఘటనపై తక్షణమేనిందితులపై కఠినకేసులునమోదుచేయాలి గుంపులదౌర్జన్యాన్నిఅణచివేయాలి.బాధితకుటుంబానికి రక్షణకల్పించాలిలేకపోతేరేపుప్రేమించినప్రతి ఇంటిముందుభయంతోతలుపులు మూసుకోవాల్సిన పరిస్థితివస్తుంది.స్పష్టమైనసందేశంప్రేమనేరంకాదుతల్లి దండ్రులుశిక్షకుగురికాకూడదుఇదివ్యక్తులమధ్య గొడవకాదు.సమాజంతలదించుకునేస్థాయిదౌర్జన్యం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.