📄 ePaper
Friday, August 28, 2026

ANDHRA PRADESH

టిడిపి జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి కి రాఖీ కట్టిన నెమలిదిన్నె తులసమ్మ..

0

మనప్రజాప్రతినిధి, ఆగస్టు 28, కడప జిల్లా. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కృతిని కడప నగరానికి చెందిన నెమలి దీన్నే తులసమ్మ టిడిపి జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి నివాసానికి విచ్చేసి ఆయనకు ప్రేమపూర్వకంగా రాఖీ కట్టారు. ఈ సందర్భంగా తులసమ్మ శ్రీనివాసరెడ్డి స్వీట్ తినిపించి, పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనని ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.శ్రీనివాస్ రెడ్డి ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ సోదరీ సమానులైన మహిళలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.