📄 ePaper
Monday, July 6, 2026
Homeతెలంగాణనూతన సంవత్సరం శుభాకాంక్షలు

నూతన సంవత్సరం శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా//మనప్రజాప్రతినిధి:

మెదక్ జిల్లా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన వారు మెదక్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఝాన్సీ లింగాపూర్ సర్పంచ్ మానేగల రామకిష్టయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్, మెదక్ జిల్లా ప్రచార కార్యదర్శి కుర్తివాడ శేఖర్ పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular