Thursday, March 19, 2026
ads
Homeతెలంగాణబదిలీపై వెళ్తున్న అధికారికి వీడ్కోలు ఇచ్చిన మామిడి రాజు

బదిలీపై వెళ్తున్న అధికారికి వీడ్కోలు ఇచ్చిన మామిడి రాజు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి/మనకొండూరు తేదీ 05 జనవరి

ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు ఆధ్వర్యంలో బదిలీ పై వెళుతున్న మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి ని గ్రామ పంచాయతీలో శాలువాతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, మ్యాకల ఐలయ్య, బండారి కనుకయ్య, బైరి రాములు, దయ్యాల లక్ష్మణ్, దయ్యాల రామకృష్ణ, సురేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular