📄 ePaper
Monday, June 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుపద్మాదేవేందర్ రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

పద్మాదేవేందర్ రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//జనవరి6
మెదక్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెదక్ మండలానికి చెందిన పలువురు పార్టీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ మండల మాజీ ఎంపీపీ పార్టీ కొత్తపల్లి లక్ష్మి–కిష్టయ్య, మండల పార్టీ అధ్యక్షులు అంజా గౌడ్, బి. యాదగిరి, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే శివాయిపల్లి మాజీ ఉప సర్పంచ్ కే. శ్రీనివాస్‌తో పాటు నాయకులు కే. విట్టల్, ఎస్. వెంకటేశం, బి. రాజు, టి. విట్టల్, కే. భాస్కర్ తదితరులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకు లు పద్మాదేవేందర్ రెడ్డి గారి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, ప్రజాసేవ మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular