Friday, February 27, 2026
ads
Homeతెలంగాణసమీక్షా సమావేశం నిర్వహించిన సర్పంచ్ నాయిని నవీన్ కుమార్

సమీక్షా సమావేశం నిర్వహించిన సర్పంచ్ నాయిని నవీన్ కుమార్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మనకొండూరు తేదీ 08 జనవరి

ఇల్లంతకుంట మండలంలోని వేల్జిపురం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.వార్డుల్లో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అంతేకాకుండా విద్య వైద్యం కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.త్వరలోనే వార్డు మెంబర్ల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో నూతన పనులకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular