ప్రజాప్రతినిధి ఏర్పేడు మండలం జనవరి 10.
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది . ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీ సిద్దేశ్వర స్వామి టోర్నమెంటును గంగలపూడి గిరిధర్ రెడ్డి. పార్థసారధి రెడ్డి.
ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
శ్రీ సిద్దేశ్వర స్వామి క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు గంగలపూడి గిరిధర్ రెడ్డి మరియూ పార్ధసారధి రెడ్డి .అధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.వారు ఈ టోర్నమెంట్ గురించి మాట్లాడుతూ.. ప్రతి సంక్రాంతికి చుట్టుపక్కల గ్రామల నుండి యువకులు పాల్గొనడం సంతోషంగా ఉంది అని తేలిపారు.ఈ రోజు చిందేపల్లి v/s ఏర్పేడు ల మధ్య పోటీ నిర్వహించడం జరిగింది అందులో చిందేపల్లి జట్టు విజయం సాధించింది ఈ టోర్నమెంట్ ఈ నెల 18 వరకు కొనసాగుతోంది.ఆశక్తి గల యువకులు పాల్గోనాలని కోరుతూ..విజేత కు ప్రైజ్‌మనీ 10016/-,రన్నర్స్ కి 5016/- అందజేయడం జరుగుతుంది.
శ్రీ సిద్దేశ్వర స్వామి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన గంగలపూడి గిరిధర్ రెడ్డి
RELATED ARTICLES

