📄 ePaper
Saturday, July 4, 2026
Homeతెలంగాణఇంటి ఇంటికి పోయి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మూడో వార్డు నెంబర్ పెద్దదనమ్మ

ఇంటి ఇంటికి పోయి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మూడో వార్డు నెంబర్ పెద్దదనమ్మ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల:

గాలి దుమారానికి ఇండ్లు రేకులు  కొట్టకపోయాయి
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం లాల్ లక్ష్మిపురంలో మూడో వార్డు లో  ఇంటి ఇంటికి పోయి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మూడో వార్డు పెద్దదనమ్మ ప్రజలు వారితో మాట్లాడం జరిగింది మేము గత కొన్ని సంవత్సరాల నుండి గుడిసెలలో నివసిస్తున్నాము మాకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి మా గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని  మేము ఈ గుడిసెలలో రాత్రి అయితే పాములు తేలు ఏం కరుస్తాయో భయం భయం గా బతుకుతున్నాం మాకు తక్షణమే ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చెయ్యాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా రెండు సంవత్సరాలకు పైగా అవుతుంది ఇప్పటివరకు మా లాల్ లక్ష్మిపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాకపోవడం తో ప్రజలలో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతున్నది మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఇలాకలో కూడా ఇల్లు రాకపోవడంపై అధిక మెజార్టీ ఇచ్చిన స్థానం కూడా లాల్ లక్ష్మీపురం అని అన్నారు మంత్రిగారు మా సమస్యలు పట్టించుకోండి ..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular