Friday, February 27, 2026
ads
Homeతెలంగాణనూతన వధూ వరులను ఆశీర్వదించిన,మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్

నూతన వధూ వరులను ఆశీర్వదించిన,మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్

📰 Generate e-Paper Clip

_నాగార్జునసాగర్, హిల్ కాలనీ, రెడ్డి ఫంక్షన్ హల్

మనప్రజాప్రతినిధి//పెద్దవురా,నవంబర్ 16:

పెద్దవురా మండలం, రామన్న గూడెం గ్రామం వంగూరి వెంకటయ్య యాదవ్ గారి కుమారుడు చంద్రశేఖర్ యాదవ్ శ్రేయవివాహ మహోత్సవ వేడుకకు హాజరై నూతన వధూ-వరులను ఆశీర్వదించిన నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జాటావత్ రవి నాయక్, యాత్ అధ్యక్షులు మెండే సైదులు యాదవ్, మాజీ పాక్స్ డైరెక్టర్ కిషన్ నాయక్, పగడాల వెంకట్ రెడ్డి, నక్క ముత్యాలు, మన్నెం రాము తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular