మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల:
గుమ్మడెల్లి వెంకన్నS/0 గురవయ్య అను నేను హైదరాబాదు నుండి నా స్వస్థలం సాయంత్రం నేరేడుచర్లకు హైదరాబాదు నుండి కోదాడ కి వెళ్లే బస్సులో నేరేడుచర్లకు బయలుదేరాను. ఈ సమయంలో నా ఇంటి యొక్క డాక్యుమెంట్స్ నేరేడుచర్ల యందు మిస్ అయ్యాయి కావున ఎవరికైనా దొరికినచో నాకు కాల్ చేయగలరు.. నా మొబైల్ నెంబర్ 9346995908

