📄 ePaper
Thursday, August 27, 2026
Homeతెలంగాణసొంత ఖర్చులతో 32మంది విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫార్మ్స్ అందజేసినరేషన్ డీలర్ కూతురు కుమారస్వామి, దంపతులు.

సొంత ఖర్చులతో 32మంది విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫార్మ్స్ అందజేసినరేషన్ డీలర్ కూతురు కుమారస్వామి, దంపతులు.

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్ పేట్ భూంపల్లినవంబర్ 19,

అక్బర్ పేట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో గల 32 మంది విద్యార్థిని విద్యార్థులకు సొంత ఖర్చులతో  యూనిఫామ్స్ అందజేసిన రేషన్ డీలర్ కూతురు కుమారస్వామిదంపతులు.ఈ కార్యక్రమనికి ముఖ్య అధితి ఎస్సి ఎస్ టి చైర్మన్ బక్కి వెంకటయ్య,
అనంతరం చైర్మన్ వెంకటయ్య  విద్యార్థులతో మాట్లాడుతూ మంచి విద్యను నేర్చుకొని ఉన్నత ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని కోరారు.అనంతరం చైర్మన్ వెంకటయ్య ని పాఠశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు శాలువాతో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య తో పాటు మండల విద్యాధికారి దోమకొండ అంజయ్య గౌడ్,విద్యాకామిటిచైర్మన్ రజిత, ప్రధాపాధ్యాయురాలు సంతోష, ఉపాధ్యాయురాలు అరుణ,ఎచ్ కంప్లీక్స్ రాజేందర్,పాఠశాల ,ఉపాధ్యాయుల బృందం,విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు ఇతరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.