📄 ePaper
Thursday, August 27, 2026
Homeతెలంగాణనది హారతి  కార్యక్రమం  ఏర్పాట్లను  పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల...

నది హారతి  కార్యక్రమం  ఏర్పాట్లను  పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల…

📰 Generate e-Paper Clip

ప్రజాప్రతినిధి//శ్రీ కాళహస్తి: నవంబర్19:

శ్రీకాళహస్తీశ్వర స్వామివారి సన్నిధిలో, ఈ రోజు సాయంత్రం స్వర్ణముఖి నది తీరాన జరగబోయే నది హారతి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి. భారీ సంఖ్యలో భక్తులు చేరుకునే అవకాశం ఉన్నందున, తగిన భద్రతా చర్యలు మరియు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు చూసించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి . ఈ యొక్క ఏర్పాట్లు పరిశీలించిన కార్యక్రమంలో  కూటమి  నాయకులు జనసేన నాయకులు ఆలయ అధికారులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.