📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణపుట్టినరోజు శుభాకాంక్షలు

పుట్టినరోజు శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

మెదక్ మన ప్రజాప్రతినిధి జనవరి 9


నా పిల్లలతో సమానం నేను చదువు చెప్పే విద్యార్థుల మధ్య నా పెద్దకూతురు నిధి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం మాకు ఎంతగానో సంతోషంగా ఉంది  నేను చెప్పే పాఠశాల విద్యార్థులు హ్యాపీ బర్త్డే అంటూ మా చిన్నారికి బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది.మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్లాపూర్ పాఠశాల మధ్య నా కూతురు నిధి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం వల్ల మాకు ఎంతగానో ఆనందదాయకంగా ఉందని సంధ్యారాణి టీచర్ వారి యొక్క కుటుంబ సభ్యులు పాఠశాలలో చేస్తున్న  ప్రోగ్రాంలో మరెన్నో చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కావున వారి వారి కుటుంబాలను భగవంతు సదా కాలం ఆ భగవంతుని కోరుకుంటున్నాం .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular