📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణక్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై శంకర్

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై శంకర్

📰 Generate e-Paper Clip

మెదక్//మనప్రజాప్రతినిధి జనవరి 9:


మెదక్ జిల్లా అల్లాదుర్గంమండలం ముస్లాపూర్ గ్రామంలో నార్సిని సాయికృష్ణ జ్ఞాపకార్థ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇందుకు ముఖ్యఅతిథిగా అల్లాదుర్గ్ ఎస్సై శంకర్ విచ్చేసి క్రికెట్ టోర్నమెంట్  ప్రారంభించారు అల్లాదుర్గ్ ఎంపీడీవో వేద ప్రశాంత్ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల హెచ్ఎం రమేష్ మరియు ముస్లాపూర్ గ్రామసర్పంచ్ పడిగేజ్యోతి రమేష్ ,ఉప సర్పంచ్ మంగలి రమేష్, బాచపల్లి సాయిబాబు, ప్రకాష్, మాజీ సర్పంచ్ మల్లేశం, గార్లపల్లి మల్లేశం, ఆర్గనైజర్స్ఆకుల ప్రభాకర్ వెండికొల్లు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular