📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణవిచ్చలవిడిగా మద్యం అమ్మకాలు

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా//మనప్రజాప్రతినిధి,నవంబర్16:

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్న అధికారులు నిద్రపోతున్నారా నేషనల్ హైవే 161 నేషనల్ హైవే పక్కన గల గడి పెద్దాపూర్ చౌరస్తాలో మద్యం అమ్మకాలు చేస్తున్న ఎక్సైజ్ అధికారులకు మామూళ్ల వసూళ్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతికల్లో రాసిన స్పందనలేని అధికారులు పలుమార్లు షాప్ ల వద్ద మామూలు వసూలు చేసినట్టు  వినిపిస్తున్నాయి  ప్రమాదాలు జరిగిన పర్మిషన్ లేని మందు షాపులను సీజ్  చేయాల్సిందిగా  అధికారులను ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular