📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణతాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip

రాజన్నసిరిసిల్ల// మనప్రజాప్రతినిధి
నవంబర్,16

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని జోగపూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు పల్లి రవి గౌడ్ (52) ఉదయం ప్రమాదవశత్తు తాటి చెట్టు పై నుంచి జరిపడి తీవ్ర గాయాలయ్యాయి,
రవి కుటంబ పోషణ నిమిత్తం వృత్తి పనైనా తాటి చెట్లను ఎక్కి జీవనోపాధి పొందుతూ ఉంటున్న తరుణంలో రోజులగానే ఉదయం తాటి చెట్టు ఎక్కతున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి చుట్టూ ఉన్నవారు గమనించి రవి ని ఆసుపత్రికి తరలించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular