📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణసంగారెడ్డి సిఎంఆర్ఎఫ్ దరఖాస్తుల నిలిపివేత మంత్రి

సంగారెడ్డి సిఎంఆర్ఎఫ్ దరఖాస్తుల నిలిపివేత మంత్రి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సంగారెడ్డి

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే దరఖాస్తుల స్వీకరణ పునఃప్రారంభించబడుతుందని, లబ్ధిదారులు అప్పటివరకు వేచి ఉండాలని ఆయన కోరారు. ఈ నిర్ణయం ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడటంలో భాగంగా తీసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular