📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణఅక్బర్ పేట్ భూంపల్లి మండల్ లోఘనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

అక్బర్ పేట్ భూంపల్లి మండల్ లో
ఘనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

📰 Generate e-Paper Clip

_అక్బర్ పేట్ భూంపల్లి మండల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి..
_కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నవారు ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, నేషనల్ కాంగ్రెస్ వారియర్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గజాబింకర్ అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరు వెంకటస్వామి..

మనప్రజాప్రతినిధి//అక్బర్ పేట భూంపల్లి, నవంబర్22:

అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, నేషనల్ కాంగ్రెస్ వారియర్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గజాబింకర్ అశోక్. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరు వెంకటస్వామి. సిద్దిపేట డిసిసి సెక్రెటరీ ఏలూరు కమలాకర్. ఎస్సీ సెల్ మండల  మాజీ సర్పంచ్ గుండా శంకర్.మాజీ మండల ఉపాధ్యక్షులు పల్లె అనిల్. ఉపసర్పంచ్ పోతారం రాజు.
సీనియర్ నాయకులు దుబ్బరాజం. జీడిపల్లి రమేషు. తాగడం రాజు. ఆ పల్లె ఆనందము. తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular