📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి జిల్లాలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్  కి తెలియకుండానే లేఅవుట్లు భూ కబ్జాదారులకు వంత పాడుతున్న...

తిరుపతి జిల్లాలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్  కి తెలియకుండానే లేఅవుట్లు భూ కబ్జాదారులకు వంత పాడుతున్న అధికారులు

📰 Generate e-Paper Clip

ప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ టపాసుల పేలుతారా లేదా తుస్సు మంటారా
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నాయుడుపేట కి టాటా చెప్పారా ఏంటి..
నాయుడుపేటలో అనాధికార లేఔట్ ల సంగతి ఏమిటి…. లేఔట్  అనుమతి పత్రాలు పరిశీలించారా మీరుఎక్కడఉన్నారో.ఎప్పుడొస్తారో మీ దర్శన భాగ్యం కోసం నాయుడుపేట పట్టణం పరితపిస్తోంది…
మీకు తెలియకుండానే నాయుడుపేట, చంద్రబాబు నాయుడు కాలనీ సమీపంలో నూతన లేఔట్ ఏర్పాటులో భాగంగా పసుపు రంగు బౌండరీ రాళ్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయా ఏమిటి….. లే అవుట్ లో పనులు జరగడంలో మీ పాత్ర ఎందుకు మౌనం పాటిస్తోంది.ప్రజల సొమ్మును ప్రతి నెల జీతం రూపంలో గుమ్మడికాయ అంత తీసుకుంటున్నారు కదా.కనీసం ఆవగింజంతైన అక్రమ లేఔట్ లపై అధికారాన్ని ప్రదర్శించండి చాలు అంటున్నారు పట్టణ ప్రజలు.చూద్దాం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనధికారిక లేఅవుట్ ల టాప్ లేపుతారో లేదో..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.