📄 ePaper
Monday, August 31, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలు5వ వార్డు ప్రజల ఆశీర్వాదంతో ముందడుగు లక్ష్మీ నరసమ్మ

5వ వార్డు ప్రజల ఆశీర్వాదంతో ముందడుగు లక్ష్మీ నరసమ్మ

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా.జానకంపల్లి గ్రామం.డిసెంబర్10
జానకంపల్లి గ్రామంలోని 5వ వార్డ్ నుండి వార్డ్ మెంబర్ అభ్యర్థిగా నేను మార్గం లక్ష్మీ నరసమ్మ, ఈరోజు నా నామినేషన్ దాఖలు చేసుకున్నాను.మన వార్డు ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక ధన్యవాదాలు.గ్యాస్ స్టవ్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేయండి.మీ ఒక్క ఓటు నాకు శక్తి, మన వార్డు అభివృద్ధికి బలం.మీరు ఇచ్చిన నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటాను. అహర్ని శలు కష్టపడి పని చేసి మన 5వ వార్డు అభివృద్ధి కోసం ప్రతి అడుగు వేస్తాను.ఈ ఎన్నికల్లోబ్యాలెట్ పేపర్ లో క్రమసంఖ్య 2 మార్గం లక్ష్మీ నరసమ్మకుగ్యాస్ స్టవ్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. మీ అభిమా నం, ఆశీర్వాదం, మద్దతుకు హృదయపూర్వక ధన్యవా దాలు.మన వార్డు కోసం వచ్చే 5 సంవత్సరాలు రుణపడి పనిచేస్తాను.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.