Friday, February 27, 2026
ads
Homeఎడిటోరియల్🎉 లింగంపల్లిహనీశ్వర్‌కుహృదయపూర్వక పుట్టినరోజుశుభాకాంక్షలు🎉

🎉 లింగంపల్లిహనీశ్వర్‌కుహృదయపూర్వక పుట్టినరోజుశుభాకాంక్షలు🎉

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సిద్దిపేట జిల్లా.డిసెంబర్7
లింగంపల్లిహనీశ్వర్‌కిపుట్టినరోజుశుభాకాంక్షలు.నీతేట తెలుగుమా టలతో ప్రతి మనసును మురిపిస్తూ,చిన్న చిన్న అల్లరి చేష్టలతో అందరినీ నవ్విస్తూ, అమ్మ ప్రేమలో లాలనపొందుతూ, నాన్నతో ప్రేమానురాగాలతో మమేకమవుతూ, నీముద్దు చేష్టలతో ఇంటినిండా ఆనందాన్నినింపుతూఇలానే చిరునవ్వులతో,ఆరోగ్యంతో, విద్యతో, నిండునూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు:తాత:సత్తయ్య నానమ్మ:లక్ష్మి పెద్దనాన్న:చంద్రశేఖర్–కళ్యాణిబాబాయ్:పరమేష్.అత్తమ్మలు మామలుతాతలు–అమ్మమ్మలు అన్నయ్య:మన్విత్.చెల్లి:నిత్యశ్రీ తమ్ముడు:మోక్షిత్ సమస్త బంధుమిత్రులుతల్లిదండ్రులు & కుటుంబ సభ్యులు పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular