మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 29:
నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా విజయ్ బుజ్జి గురువారం నామినేషన్ దాఖలు చేశారు.మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఖేడ్ మున్సిపాలిటీలోని 15 వార్డులకు జరుగుతున్న పోటీలో 7వ వార్డుకు ఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం. భూపాల్ రెడ్డి సహకారంతో కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు అభ్యర్థి విజయ్ బుజ్జి తెలిపారు.ఈ సందర్బంగా పోలింగ్ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.

