Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణపంతులు తండా గ్రామంలో సర్పంచ్ లావుడ్య చిన్నా నాయక్  ఒక సర్పంచ్ అభ్యర్థిగా కాకుండా ఒక...

పంతులు తండా గ్రామంలో సర్పంచ్ లావుడ్య చిన్నా నాయక్  ఒక సర్పంచ్ అభ్యర్థిగా కాకుండా ఒక సేవకుడిలా అన్ని అభివృద్ధి పనులను స్వయంగా తానే

📰 Generate e-Paper Clip

అక్కన్నపేటమండల్//మనప్రజాప్రతినిధి:

అభ్యర్థిగా కాకుండా ఒక సేవకుడిలా అన్ని అభివృద్ధి పనులను స్వయంగా తానే పరిష్కరిస్తున్న్నాడు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం రోజుకో కొత్త పనికి శ్రీకారం చుడుతున్నారు.దీనికి గ్రామ ప్రజలు కచ్చితమైన నాయకుడిని ఎన్నుకున్నామని సంబర పడుతున్నారు.ఈరోజు రోడ్డుకు ఇరువైపులా ఉన్న నరికి ఉన్న చెట్లు రోడ్ల మీద ప్రమాదకరంగా మారాయని తానే స్వయంగా డోజర్ సహాయంతో మరియు తానే అన్ని నరికివేసిన చెట్లను తీసి పక్కకు వేసి ప్రజలకు రహదారికి అడ్డంగా ఏం లేకుండా డోజర్ సహాయంతో తెప్పించడం జరిగింది.ఇన్దుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.మేము వేసిన ఓటు ఫలితాన్నిస్తుంది చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular