Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుడా.చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ తొలి వార్షికోత్సవం-ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

డా.చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ తొలి వార్షికోత్సవం-ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

📰 Generate e-Paper Clip


సిద్దిపేటనియోజకవర్గ//మనప్రజాప్రతినిధి.ఫిబ్రవరి1
సిద్దిపేట పట్టణ ప్రజలకు & పరిసర ప్రాంత ప్రజలకు డా. చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ వారి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు.
ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 3 (మంగళవారం) రోజున ఉచిత కిడ్నీ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డా. చంద్రప్రకాష్ తెలిపారు.
🗓 శిబిరం వివరాలు:
తేదీ: ఫిబ్రవరి 3 (మంగళవారం)
సమయం: ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు
📍 చిరునామా:
మొదటి అంతస్తు,
శ్రీ డిజిటల్ ప్రింటింగ్ పైన,
ఎన్సన్ పల్లి రోడ్, భారత్ నగర్,
సిద్దిపేట.
📝 గమనిక:
సిద్దిపేటలో పై చిరునామా నందు ప్రతిరోజూ కిడ్నీ వైద్యులు డా. చంద్రప్రకాష్ అందుబాటులో ఉంటారు.
👨‍⚕️ ఈ సమస్యలతో బాధపడేవారు సంప్రదించవచ్చు:
కిడ్నీలో రాళ్లు
మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు
కాళ్ల వాపులు
ప్రోస్టేట్ సమస్యలు
వృషణాలకు సంబంధించిన వ్యాధులు
•ప్రత్యేకత:
లేజర్ విధానంతో కిడ్నీలోని రాళ్లను తొలగించే ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
📞 సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
99639 40108
97059 08420
99660 50444
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ముందస్తుగా మీ పేరు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular