📄 ePaper
Wednesday, July 15, 2026
Homeతెలంగాణఓటు హక్కును వినియోగించుకున్న సబ్ కలెక్టర్

ఓటు హక్కును వినియోగించుకున్న సబ్ కలెక్టర్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//ఫిబ్రవరి 11 :

ఖేడ్ డివిజనల్ సబ్ కలెక్టర్ ఎన్.ఉమాహారతి బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నాడు పోలింగ్ సందర్బంగా ఖేడ్ మున్సిపాలిటీలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 2వ వార్డులో ఆమె తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular