87 అనధికార లోన్ యాప్స్‌పై నిషేధం ప్రజలను వేధిస్తున్న, చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 87 ఫేక్ లోన్ యాప్స్‌ని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది.సైబర్ మోసాలు,వడ్డీ దోపిడీలు, వ్యక్తిగత డేటా దుర్వినియోగం, హరాస్మెంట్ పై దేశవ్యాప్తంగా వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.డిజిటల్ లోన్ యాప్స్‌పై పర్యవేక్షణను మరింత కఠినతరం చేయాలని కేంద్రం నిర్ణయిం చింది.ఆర్బీఐ & ఐటీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చేసిన సమగ్ర సమీక్ష అనంతరం ఈ 87 యాప్స్‌పై తక్షణ నిషేధం విధించినట్లు సమాచారం.ప్రజలు నమ్మదగిన, ఆర్బీఐ అనుమతితో పనిచేసే బ్యాంకులు లేదా NBFCల ద్వారా మాత్రమే రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిక.
కేంద్రం మరో కీలక నిర్ణయం
0
49
Previous article
- Advertisment -ads

