📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమానేగల రామకృష్ణయ్య సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్అభివృద్ధి బాటలో గ్రామాన్ని నడిపిస్తానని హామీ..

మానేగల రామకృష్ణయ్య సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్అభివృద్ధి బాటలో గ్రామాన్ని నడిపిస్తానని హామీ..

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి. డిసెంబర్3
ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మానేగలరామకృష్ణయ్య మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన, గ్రామ ప్రజలు మరోసారి తనకు అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రతి ప్రభుత్వ పథకాన్ని గ్రామ ప్రజలకు చేరవేసి, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని రామకృష్ణయ్య తెలిపారు. గ్రామాన్ని పురోగతి పథంలో నడిపేందుకు తనకు అవకాశం ఇవ్వాలని, ప్రతి ఓటరు తన అమూల్యమైన ఓటును వేసి సర్పంచ్ పదవికి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.