📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణ3వ వార్డులో ఇండిపెండెంట్అభ్యర్ధి వానరాసి పెద్దధనమ్మ అధిక మెజార్టీతో గెలుపు

3వ వార్డులో ఇండిపెండెంట్అభ్యర్ధి వానరాసి పెద్దధనమ్మ అధిక మెజార్టీతో గెలుపు

📰 Generate e-Paper Clip

లాల్ లక్ష్మీపురం గ్రామంలో 3వార్డు లో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు బరిలో
ఆ ఇద్దరి పై అధిక మెజార్టీతో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి వానరాసి పెద్ద ధనమ్మ…

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల:

నేరేడు చర్ల మండలం లాల్ లక్ష్మీపురం గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లులో 3వ వార్డులో ఇండిపెండెంట్అభ్యర్ధి వానరాసి పెద్దధనమ్మ అధిక మెజార్టీతో గెలిపించుకున్న 3వ వార్డు ప్రజలు, 3వ వార్డు నాయకురాలు పెద్దధనమ్మ మాట్లాడుతూ మా వార్డు ప్రజలకు ఎల్లవేళల అండగా ఉంటాను, మూడో వార్డు ప్రజల కోసం నా వంతు సాయం ఉంటుంది ఎప్పటికప్పుడు వార్డు సమస్యలపై ఆరాతీసి ప్రజల సమస్యలు ప్రభుత్వాలకు చేరవేస్తాను .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.