📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణప్రజాప్రతినిధిపత్రిక కథనానికిస్పందించిన అధికార యంత్రాంగం..

ప్రజాప్రతినిధిపత్రిక కథనానికిస్పందించిన అధికార యంత్రాంగం..

📰 Generate e-Paper Clip

_బ్రేకట్ట సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న  వాహనదారులు, పాదాచారులు ఆ విషయం తెలుసుకున్న కార్యదర్శి, సర్పంచ్ తక్షణమే మరమ్మతులు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చేయడం జరిగింది..
_కార్యదర్శి, గ్రామ సర్పంచ్ పనితనానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
_కార్యదర్శి, గ్రామ సర్పంచ్ దగ్గర ఉండి మరమ్మతులు చేపియడంతో గ్రామ ప్రజలు అదే మాకు కావలిసిన ప్రజా ప్రతినిధి అంటూ అభినందనలు తెలిపారు..

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల, జనవరి22:


సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం లాల్ లక్ష్మీపురం గ్రామంలో గత వారం రోజుల క్రితం బ్రేకు కట్ట మరమ్మతులు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారూ అని ప్రజాప్రతినిధి పత్రిక కథనంలో వచ్చిన వార్తకు అదికార యంత్రాంగం, కార్యదర్శి, సర్పంచ్ తక్షణమే స్పందించి బ్రేక కట్ట మరమ్మతులు కార్యదర్శి, గ్రామ సర్పంచ్ దగ్గర ఉండి  చేపియడంతో గ్రామ ప్రజలు అదే మాకు కావలిసిన ప్రజా ప్రతినిధి అంటూ అభినందనలు తెలిపారు….

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.