📄 ePaper
Saturday, October 17, 2026
Homeతెలంగాణ1వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిగా అంజలి నామినేషన్

1వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిగా అంజలి నామినేషన్

📰 Generate e-Paper Clip


మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 28:

నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని 1వ వార్డు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రుక్మిణి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.1వ వార్డు చాంద్ఖాన్ పల్లికి చెందిన ర్యాకల రుక్మిణి భర్త ర్యాకల గోపాల్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మున్సిపల్ సమావేశ మందిరంలో అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.