📄 ePaper
Friday, August 21, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుతెలంగాణ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవవేడుకలు

తెలంగాణ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవవేడుకలు

📰 Generate e-Paper Clip

“దేశభక్తితో వెళువిరిసినతెలంగాణమోడల్ స్కూల్ హాస్టల్
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం:ఆగస్టు15

సిద్దిపేట జిల్లారూరల్ మండల పరిధిలోని ఇర్కోడు తెలంగాణ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాడం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ జెండాకు వందనం చేశారు.
ఈసందర్భంగావిద్యార్థినులకుస్వాతంత్ర్యదినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తుచేశారు. విద్యార్థినులు దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ యెరుపుల వాణి, హాస్టల్ సిబ్బంది రజిని, లింగంపల్లి రజిత, బట్టుల కళ్యాణి, బ్యాగరి పద్మ, మాట్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.