📄 ePaper
Tuesday, September 1, 2026
Homeతెలంగాణ12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షారూక్ ఖాన్ నామినేషన్

12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షారూక్ ఖాన్ నామినేషన్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి// నారాయణఖేడ్ జనవరి 29:

నారాయణఖేడ్ మున్సిపాలిటీ 12వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ తరఫున షారూక్ ఖాన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎన్నికల అధికారుల వద్ద తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా షారూక్ ఖాన్ మాట్లాడుతూ, వార్డు ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.