📄 ePaper
Wednesday, August 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమీ ఇంటి ఆడబిడ్డ… మీ సేవకురాలు..21వ వార్డు అభివృద్ధికి నిబద్ధత!

మీ ఇంటి ఆడబిడ్డ… మీ సేవకురాలు..21వ వార్డు అభివృద్ధికి నిబద్ధత!

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మెదక్.ఫిబ్రవరి5:

మెదక్ పురపాలక సంఘం ఎన్నికల్లో 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మగల్ల సులోచన–కృష్ణ మీ ఆశీర్వాదాలు కోరుతున్నారు. మీ కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ, ప్రతి సమస్యకు వెంటనే స్పందించే ప్రజాసేవకురాలిగా పని చేయడం నా సంకల్పం.
ప్రజాసేవే లక్ష్యం – అభివృద్ధే మా ధ్యేయం
మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తొడుగ బాండా నరేందర్, అజ్గర్ అలీ, చంద్రశేఖర్ గౌడ్, ప్రేమ్, విజయ్, ధర్మగళ్ల శివ, ధర్మగళ్ల రమేష్ తదితరుల సహకారంతో రాత్రింబవళ్లు తేడా లేకుండా 21వ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం.
మన వార్డు భవిష్యత్తు కోసం మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించండి.
జై తెలంగాణ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.